VZM: ఎల్.కోట మండల కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన 12 లక్షల 90 వేల రూపాయలు చెక్కులను 16 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే కోళ్ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం పేదల ప్రభుత్వమని అన్నారు. ప్రతి పేదవాడికి అండగా నిలుస్తామని చెప్పారు.