జనగాం: జిల్లా వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 89.6 మి.మీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. జిల్లాలోని తరిగొప్పుల 2.0, చిల్పూర్ 3.2, జఫర్గడ్ 24.6, స్టేషన్ ఘనపూర్ 4.0, రఘునాథపల్లి 2.4, నర్మెట్ట 11.2, బచ్చన్నపేట 1.0, జనగామ 6.2, లింగాల ఘనపూర్ 2.2, దేవరుప్పుల 10.8, పాలకుర్తి 11.6, కొడకండ్ల 10.4 మి.మీ వర్షపాతం నమోదయిందన్నారు.