TPT: శ్రీకాళహస్తి పట్టణం కనకాచలం కొండపై వెలసిన శ్రీ కనకదుర్గమ్మ తల్లి అభిషేక సేవలో మాజీ MLA బియ్యపు మధుసూదన్ రెడ్డి, దేవస్థానం మాజీ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈ సంధర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితులు ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్నా రాయల్, జై శ్యామ్ రాయల్, సురేష్ పాల్గోన్నారు.