NDL: ఆత్మకూరు APSRTC బస్టాండ్‌లో ప్రయాణికుల దాహాన్ని తీర్చేందుకు ప్రభుత్వ హైస్కూల్ 1986-90 పూర్వ విద్యార్థులు స్టీల్ మంచినీటి ట్యాంకును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని శ్రీశైలం టీడీపీ సమన్వయకర్త వై. యుగంధర్ రెడ్డి ప్రారంభించారు. ఈ నీటి ట్యాంకర్‌తో వేసవిలో ఉచిత త్రాగునీరు అందుబాటులో ఉండనుంది.