కోనసీమ: జిల్లాలో గణనాథుని విగ్రహాల చేతిలో పెట్టేందుకు అవసరమైన లడ్డూల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఈ మేరకు ఉత్సవ కమిటీ నిర్వాహకులు స్వీటు షాపుల్లో ఆర్డరు ఇచ్చి వీటిని తయారు చేయించుకుంటున్నారు. ఒక కేజీ నుంచి వారి స్థాయి వరకూ లడ్డూలను తయారు చేయించుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇలా తయారు చేసిన లడ్డూలను ప్రత్యేకంగా గణనాథుని చేతిలో అలంకరింస్తున్నారు.