MDK: శివంపేట మండలంలోని ఆశా వర్కర్లు మంగళవారం సమ్మె నోటీసు అందజేశారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆశ వర్కర్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారికి ఈనెల 9న జరగనున్న సార్వత్రిక సమ్మెలో పాల్గొంటున్నట్లు సమ్మె నోటీసు అందజేశారు. సమ్మె నోటీస్‌తో పాటు డిమాండ్ల పత్రం అందజేశారు.
Tags :