W.G: ఆకివీడు నుంచి భీమవరం వెళ్తున్న ఓ బస్సు నుంచి మంగళవారం ఉదయం ఒక్కసారిగా పొగలు వెలువడ్డాయి. భీమవరం ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీకి చెందిన బస్సు నుంచి ఈ పొగలు వచ్చాయి. అప్రమత్తమైన సిబ్బంది విద్యార్థులను కిందకి దింపేశారు. దీనికి గల కారణాలు తెలియాల్సి ఉంది.