VSK: సీఎం చంద్రబాబు 29న జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11.15కి విశాఖ నావెల్ కోస్టల్ బ్యాటరీకి చేరుకుంటారు. 11.45 నుంచి 12.45 వరకు నోవాటెల్లో జరగనున్న ఇండియా ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సమ్మిటికి హాజరవుతారు. అనంతరం 1.15 నుంచి 3.45 వరకు రాడిసన్ బ్లూ రిసార్ట్లో గ్రిఫిన్ ఫౌండేషన్ నెట్వర్క్ మీటింగ్లో పాల్గొంటారు.