JN: దేవరుప్పుల మండల యువత మత్తులో మునిగి తేలుతున్నారు. మండలంలోని ప్రతీ గ్రామంలో కనీసం 3 నుండి 10 బెల్టు షాపులు ఉండటంతో విచ్చల విడిగా మద్యపానం అందుబాటులో ఉంటుంది. దీంతో యువత, పెద్ద వాళ్ళు, ఆడవాళ్లు అని తేడా లేకుండా మద్యాన్ని సేవిస్తూ.. అందరూ మందు మత్తులో మునిగి తేలుతున్నారు. సంబంధిత అధికారులు పట్టించుకుని బెల్ట్ షాపులను తగ్గించాలని కోరుతున్నారు.