NDL: శ్రీశైలం దేవస్థానంలో భారీగా ఉద్యోగుల స్థానిక అంతర్గత బదిలీలు జరిగినట్లు శ్రీశైలం దేవస్థానం కమిటీ తాజాగా వెల్లడించింది. ఈ మేరకు ఏఈవో స్థాయి నుంచి కాంట్రాక్టు, ఒప్పంద ఉద్యోగి వరకు 95 మంది సిబ్బందిని బదిలీ చేసినట్లు శ్రీశైలం దేవస్థానం కమిటీ సభ్యులు స్పష్టం చేశారు.