NZB: ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీజేపీ పార్టీ జిల్లా నాయకులు కలిగోట్ గంగాధర్, పోల్కం వేణు, ముత్తెన్నలు, ఆర్మూర్ ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్షుడు చౌల్ సందీప్, కార్యదర్శి దేశెట్టి సునీల్ కుమార్, కోశాధికారి అబ్దుల్ అజీమ్, ఉపాధ్యక్షులు జానా రమేష్, ఈసీ మెంబర్ రాచర్ల వార్ చేతన్లను శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు.