KMR: పెద్ద కొడఫ్గల్ పోలీస్ స్టేషన్ను మంగళవారం ఎస్పీ రాజేశ్ చంద్ర తనిఖీ చేశారు. వార్షిక తనిఖీలో భాగంగా తనిఖీ చేసినట్లు ఎస్పీ తెలిపారు. అనంతరం రికార్డులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీతో పాటు డీఎస్పీ విఠల్ రెడ్డి, సీఐ నరేష్, ఎస్ఐ మహేందర్ ఉన్నారు.