AP: మాజీ మంత్రి కాకాణి గోవర్థన్రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. కేరళలో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అక్రమ మైనింగ్ కేసులో ఏ4గా ఉన్నారు. ఆయనను ఈ రాత్రికి విజయవాడకు తరలించే అవకాశం ఉంది.
Tags :