మన్యం: కొమరాడ మండలం కోటిపాం సమీపంలో ఉన్న వంతెనపై ఏర్పడిన గోతులను శనివారం పూడ్చారు. వంతెనపై ఏర్పడిన గోతులు ప్రమాదకరంగా మారడంతో సీపీఎం నాయకులు కొల్లి సాంబమూర్తి నిరసన చేస్తు హిట్ టీవీకిచ్చిన వార్తకుగాను. స్పందించిన అధికార యంత్రాంగం వంతెనపై ఏర్పడిన గోతులను జేసీబీ సాయంతో పూడ్చడంతో వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.