IPL 2025 సీజన్ రసవత్తరంగా సాగుతోంది. యంగ్ ప్లేయర్లు అదరగొట్టేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు గుజరాత్ ఓపెనర్ సాయి సుదర్శన్ 417 పరుగులతో మొదటి స్థానంలో దూసుకుపోతున్నాడు. పూరన్ 377, జాస్ బట్లర్ 356 పరుగులతో తర్వాత స్థానాల్లో ఉన్నారు. మరోవైపు GT బౌలర్ ప్రసిధ్ కృష్ణ 16 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ రేసులో ముందున్నాడు. కుల్దీప్ 12, నూర్ 12 టాప్ 3లో ఉన్నారు.