MNCL: హాజీపూర్ మండలం గుడిపేట లిక్కర్ హమాలి యూనియన్ (సీఐటీయూ) జనరల్ బాడీ సమావేశం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ అధ్యక్షతన బుధవారం నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. మే 20న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని ఇందులో భాగంగా ఏప్రిల్ 27న జిల్లా కేంద్రంలోని IFTU కార్యాలయంలో జరిగే కార్మిక సంఘాల జిల్లా సదస్సులో కార్మిక వర్గం పాల్గొని జయప్రదం చేయాలన్నారు.