MHBD: జిల్లాను డ్రగ్స్, గంజాయి, బెట్టింగ్ రహిత జిల్లాగా మార్చాలని లంబాడీ స్టూడెంట్ ఆర్గనైజేషన్ (LSO) సభ్యులు నేడు జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో LSO జిల్లా ఉపాధ్యక్షుడు వెంకటేష్ నాయక్, మండల అధ్యక్షులు మాలోత్ రమేష్ నాయక్, సీరోల్ మండల అధ్యక్షులు జవహర్లాల్ నాయక్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.