TG: బెట్టింగ్ యాప్స్ కేసులో తనపై నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని, దర్యాప్తుపై స్టే ఇవ్వాలని యాంకర్ విష్ణుప్రియ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం పిటిషన్ను తోసిపుచ్చింది. పోలీసు విచారణకు సహకరించాలని ఆదేశించింది. చట్టప్రకారం దర్యాప్తు కొనసాగించాలని పోలీసులను ఆదేశించింది.
Tags :