MBNR: పట్టణంలో ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా నడుపుతున్న ప్రైవేట్, కార్పోరేట్ పాఠశాలల గుర్తింపు రద్దు చేయాలని, యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఎమ్మార్పీఎస్ దక్షిణ తెలంగాణ అధ్యక్షుడు మల్లె పోగు శ్రీనివాస్ మాదిగ డిమాండ్ చేశారు.హైదరాబాద్ లోని రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళీని రాష్ట్ర నాయకుడు యాంకీ రమేశ్ మాదిగతో కలిసి ఫిర్యాదు చేశారు.