KMR: జుక్కల్ ZPHS లో గణితం ప్రశ్నలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయినా విషయం తెలిసిందే. దీనిపై సబ్ కలెక్టర్ కిరణ్మయి, పోలీసు ఉన్నతాధికారులు విచారణ జరిపి మాల్ ప్రాక్టీస్ కేస్ గా నిర్ధారించినట్లు కామారెడ్డి జిల్లా విద్యాధికారి రాజు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. దీని ప్రభావం మరి ఏ పరీక్ష కేంద్రాల్లో లేదని స్పష్టం చేశారు.