BHNG: శ్రీ లక్ష్మీనరసింహస్వామి నిత్య ఆదాయ వివరాలు ఈవో భాస్కరరావు వెల్లడించారు. గురువారం 1400 మంది భక్తులు తలనీలాలు సమర్పించగా రూ.70,000, ప్రసాదాలు రూ.8,23,400, VIP దర్శనాలు రూ.1,35,000, బ్రేక్ దర్శనాలు రూ.96,600, కార్ పార్కింగ్ రూ.1,97,000, వ్రతాలు రూ.77,600, యాదరుషి నిలయం రూ.52,172 తదితర విభాగాల నుంచి మొత్తం కలిపి రూ.39,62,875 ఆదాయం వచ్చిందని తెలిపారు.