VZM: వైసీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నెల్లిమర్ల మండలం సీతారామునిపేట గ్రామానికి చెందిన రేగాన శ్రీనివాసరావు నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ అధిష్టానం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. రేగాన వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏపీ టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్గా, ఎస్సీ సెల్ అధికార ప్రతినిధిగా పనిచేశారు.