ప్రకాశం: గిద్దలూరు ఎంఈవో-2గా పి.నాగభూషణ్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ఆయన ఎమ్మార్సీ కార్యాలయంలో బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు విధులు నిర్వహించిన ఎంఈవో జింకా వెంకటేశ్వర్లు గత నెలలో రిటైరయ్యారు. ఆ స్థానంలో నాగభూషణ్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు.