KDP: జిల్లా పరిషత్ కార్యాలయం వద్ద బందోబస్తును జిల్లా అదనపు ఎస్పీ ప్రకాశ్ బాబు దగ్గరుండి పర్య వేక్షిస్తున్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నేత్ర వాహనంలో సీసీ కెమెరాలు పనితీరును సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. కడప డీఎస్పీ వెంకటేశ్వర్లు కమాండ్ కంట్రోల్ సీఐలతో అడిగి ఆరా తీశారు. ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా తగిన భద్రతను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.