BDK: ఏప్రిల్ 6న శ్రీసీతారాముల కళ్యాణ వేడుకలకు భక్తులు మెచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నామని. ఎండ వేడిని దృష్టిలో ఉంచుకొని భక్తులకు అసౌకర్యం కలగకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఇప్పటికే అన్ని శాఖల అధికారులతో ఎప్పటికప్పుడు తగు సూచనలు చేస్తున్నట్లు బుధవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పటేల్ పేర్కొన్నారు.