KDP: రాజుపాలెం మండలం, గాదె గూడూరు ఎస్సీ కాలనీల స్మశాన వాటిక ఏర్పాటు గురించి ఏపీ దళిత వేదిక రాష్ట్ర అధ్యక్షులు వి.రెడ్డన్న ఆదేశాల మేరకు జిల్లా ఉపాధ్యక్షురాలు కె.లక్ష్మీ ప్రజల సమస్యలు పరిష్కరించే విధంగా అధికారులతో చర్చించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా వారు సానుకూలంగా స్పందించి త్వరలో స్మశాన వాటిక ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారన్నారు.