NDL: స్వచ్ఛ ఆంద్రప్రదేశ్ మన అందరి బాధ్యత అని నంది కోట్కూరు మున్సిపల్ కమిషనర్ బేబి అన్నారు. శనివారం పట్టణంలో స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాని నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయం నుండి పటేల్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి, స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. ఆమె మాట్లాడుతూ.. పట్టణాన్ని స్వేచ్ఛ పట్టణంగా తీర్చిదిద్దేందుకు ప్రజలు సహకరించాలని కోరారు.