NDL: జూపాడు బంగ్లా మండలంలోని తర్తూరు గ్రామంలో వెలిసిన శ్రీ రంగ నాథ స్వామి ఆలయ కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకార జరగనుంది. కార్యక్రమానికి ఎమ్మెల్యే గిత్త జయసూర్య ఆదివారం ఉదయం 08:00 గం.లకు హాజరై, స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ మేరకు సంబంధిత అధికారులు పాల్గొనాలని కోరుతూ కార్యాలయ సమాచార ప్రతినిధి శ్రీనివాసులు శనివారం తెలిపారు.