WGL: చెన్నారావుపేట మండల కాంగ్రెస్ నూతన అధ్యక్షుడిగా సిద్దేన రమేష్ ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు. ఈ మేరకు శనివారం నిర్వహించిన ఎన్నికల్లో సభ్యులందరూ ఎన్నుకున్నారు. ఆయన మండల వర్కింగ్ ప్రెసిడెంట్‌గా, అమీనాబాద్ సర్పంచ్‌గా సేవలు అందించారు. ఈ సందర్బంగా రమేష్ మాట్లాడుతూ.. తన సేవలను గుర్తించి అవకాశం కల్పించినందుకు MLA దొంతి మాధవరెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.