TG: RSS చీఫ్ మోహన్‌భగవత్ వ్యాఖ్యలను సమర్థిస్తున్నాని CPI నేత రామకృష్ణ పేర్కొన్నారు. ’75 ఏళ్లకు రాజకీయాల్లో రిటైర్డ్ కావాలి. మోదీ 75 ఏళ్లకు రిటైర్మెంట్ తీసుకుంటే.. దేశానికి మేలు చేసిన వారు అవుతారు. చంద్రబాబు, నితీశ్‌కుమార్‌ను బీజేపీ పట్టించుకోవడం లేదు. ఇరిగేషన్ ప్రాజెక్టులను జగన్ పట్టించుకోలేదు. ప్రాజెక్టులు కొట్టుకుపోయినా పట్టించుకోలేదు’ అంటూ విమర్శించారు.