WPL ఫైనల్లో ముంబై ఇండియన్స్‌కి ఆరంభంలోనే భారీ షాక్ తగిలింది. ఈ టోర్నీలో అద్భుత ఫామ్‌లో ఉన్న హేలీ మాథ్యూస్‌ను ఢిల్లీ బౌలర్ మారిజాన్ కాప్ పెవిలియన్ చేర్చింది. ఇన్నింగ్స్ మూడో ఓవర్ చివరి బంతికి హేలీని క్లీన్ బౌల్డ్ చేసింది. ప్రస్తుతం బ్రంట్(1*), భాటియా(4*) క్రీజులో ఉన్నారు. 4 ఓవర్లలో ముంబై స్కోర్: 10/1.