NTR: మనిషి చేసే చిన్న తప్పు తన మనుగడకే పెద్ద ముప్పు అని ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్‌ను వినియోగించకుండా మనం చేసే ఓ చిరు ప్రయత్నం భావి తరాలకు బంగారు భవిష్యత్తుకు నాంది అని పరిపాలన చీఫ్ కమిషనర్, జిల్లా ప్రత్యేక అధికారి జయలక్ష్మి అన్నారు. స్వర్ణాంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర దివస్ కార్యక్రమం ఇబ్రహీంపట్నం మండలం జూపూడిలో జరిగింది.