ELR: ఉంగుటూరు మండలం నారాయణపురం గ్రామంలో శనివారం స్వర్ణాంధ్రప్రదేశ్ స్వచ్ఛత సేవ కార్యక్రమం జరిగింది. ఎంపీడీవో జీఆర్ మనోజ్.. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలని కోరారు. సర్పంచ్ దిడ్ల అలకనంద శ్రీనివాస్, పంచాయితీ కార్యదర్శి విజయ్ కుమార్, పంచాయితీ వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు.