WGL: నర్సంపేట డివిజన్ ప్రజలకు హోలీ పండుగ శుభాకాంక్షలు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హోలీ పండుగ ఆనందం, ఐక్యత, సోదరభావానికి ప్రతీక అని పేర్కొన్నారు. ప్రతి కుటుంబంలో సుఖశాంతులు నెలకొనాలని, ప్రజలు ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలని ఆకాంక్షించారు.