MDK: వేసవిలో విద్యుత్ సమస్యలుంటే 1912కు కాల్ చేయాలని చీఫ్ ఇంజినీర్ బాలస్వామి వినియోగదారులకు సూచించారు. నాణ్యమైన విద్యుత్ సరఫరాకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. బుధవారం సాయంత్రం మెదక్ విద్యుత్ సర్కిల్ కార్యాలయంలో ఎస్ఈ శంకర్‌తో కలిసి డిఈ,ఎడిఎ, ఏఈలతో సమీక్షించారు. మెదక్, బాలనగర్లో కొత్త విద్యుత్ సబ్ స్టేషన్ పనులు ప్రారంభమవుతాయని తెలిపారు.