KMM: మధిర మండల కేంద్రంలోని టీవీఎం ప్రభుత్వ పాఠశాలలో బుధవారం పీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన మండల స్థాయి టాలెంట్ టెస్ట్ పోటీలలో మధిర టీవీఎం ప్రభుత్వ పాఠశాల, మడుపల్లి గ్రామానికి చెందిన ప్రభుత్వ పాఠశాల ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించినట్లు పోటీల నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలియజేశారు.