MDK: రాజా బహదూర్ వెంకటరామిరెడ్డి హాస్టల్ మొదటి పూర్వ విద్యార్థుల సమ్మేళనం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి వెంకట్ రెడ్డితో పాటు ఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాజా బహదూర్ వెంకటరామిరెడ్డి హాస్టల్‌తో తనకు విడదీయరాని అనుబంధం ఉందని చెప్పారు. ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నట్లు పేర్కొన్నారు.