ADB: మహిళల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు ఇందిరా ఫెలోషిప్ కార్యక్రమాన్ని చేపట్టామని ఇందిరా ఫెలోషిప్ ఉమ్మడి జిల్లా యూనిట్ ఇంచార్జ్ ఆత్రం సుగుణ తెలిపారు. ఆదివారం ఉట్నూర్ మండలం తేజాపూర్, బోయవాడ, ఎన్టీఆర్ గల్లి, వడ్డెర వాడల్లో “శక్తి అభియాన్” క్లబ్లను ఏర్పాటు చేశారు. శక్తి అభియాన్లో భాగంగా ఉమెన్ ఎంపవరింగ్ లక్ష్యంతో క్లబ్బులు పనిచేస్తాయన్నారు.