VIDEO: విశాఖలోని జీవీఎంసీ 60వ వార్డులో మలేరియా విభాగం ఆధ్వర్యంలో శ్రీహరిపురం మహాత్మాగాంధీ వాణిజ్య సముదాయం వద్ద శుక్రవారం జాతీయ డెంగ్యూ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మలేరియా ఇన్స్పెక్టర్ డి.రవికుమార్ మాట్లాడుతూ.. ప్రతీ ఇంటికి వెళ్ళి వ్యాధి నివారణకు తీసుకోవలసిన చర్యలను వివరించారు.