SRD: నారాయణఖేడ్ RTC DM ఆధ్వర్యంలో ఆర్టీసీ మర్యాద దినోత్సవం కార్యక్రమాన్ని జరుపుకున్నారు. ఖేడ్ DM మల్లేషయ్య, AMT నరసింహులు బస్సులో ప్రయాణిస్తున్న ప్రతి మహిళకు ఆప్యాయంగా పలకరించి గులాబీ పూలతో ఆత్మీయంగా స్వాగతించారు. ఈ మేరకు కీ చైన్లు బహుమతిగా ఇచ్చారు. ప్రయాణికులే ఆర్టీసీకి ఆదాయమని DM పేర్కొన్నారు. ఇందులో STI నందులాల్, రాములు, ఆర్టీసీ సిబ్బంది ఉన్నారు.