ASR: రాజవొమ్మంగిలో వేత్సం వీరబాబు భార్య బేబీ (50) గుండెపోటుతో శుక్రవారం మృతి చెందారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇంటి వద్ద అనారోగ్యంకు గురవ్వడంతో కాకినాడ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స అందజేస్తుండగా మృతి చెందినట్లు తెలిపారు. డాక్టర్లు గుండె పోటుగా నిర్ధారించారని వెల్లడించారు.