MNCL: సింగరేణి వ్యాప్తంగా నిర్వహించిన స్పెషల్ క్యాంపెయిన్ 4.0-2024లో మందమర్రి ఏరియాకు 4వ బెస్ట్ ఏరియాగా అవార్డు వచ్చినట్లు జీఎం దేవేందర్ తెలిపారు. సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో కొత్తగూడెంలో ఏరియా తరఫున సివిల్ డిపార్ట్మెంట్ DY SE శ్రీధర్ రూలింగ్ ట్రోఫీని C&MDబలరాం చేతుల మీదుగా అందుకున్నట్లు తెలిపారు.