NLG: క్లాక్ టవర్ సెంటర్లో హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన సయ్యద్ నదీమ్ అనే వ్యక్తి తన గొంతు కోసుకుని రోడ్డుపై తీవ్ర రక్తస్రావంతో ఉన్నాడు. అది గమనించిన యువకులు పోలీసులకు, అంబులెన్స్‌కి సమాచారం అందించారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న 2 టౌన్ SI నాగరాజు తన వాహనంలో అతడిని చికిత్స కోసం NLG ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.