»Good News For Ap Police Allowance Arrears Sanctioned
AP Police: ఏపీ పోలీసులకు శుభవార్త..అలవెన్సు బకాయిలు మంజూరు
ఏపీ పోలీసుల(AP Police)కు సర్కార్ ఆర్థిక భరోసా కల్పించడంతో అధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బకాయిల చెల్లింపులతో పోలీసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో పాలనను గాడిలో పెట్టేందుకు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(CM Jagan) ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలను చెల్లించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని పోలీసు అధికారులందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు.
ఏపీ పోలీసుల(Ap Police)కు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటి వరకూ పోలీసులకు ఇవ్వాల్సిన బకాయిల(Arrears)ను మంజూరు చేసింది. దీంతో పోలీసు అధికారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులకు జీతాల(Salaries) విషయంలో పెద్దగా ఇబ్బంది లేకపోయినా కూడా అలవెన్సు బకాయిలు(Allowence Arrears) మాత్రం చాలా వరకూ పేరుకుపోయాయి. ఈ నేపథ్యంలో ఏపీ(Ap) సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.
ఏపీ పోలీసుల(AP Police)కు సర్కార్ ఆర్థిక భరోసా కల్పించడంతో అధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బకాయిల చెల్లింపులతో పోలీసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో పాలనను గాడిలో పెట్టేందుకు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(CM Jagan) ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలను చెల్లించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని పోలీసు అధికారులందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు.
సర్కిల్ ఇన్స్పెక్టర్ స్థాయి నుంచి ఎస్ఐ(SI), ఏఎస్ఐ, హెచ్సీ, కానిస్టేబుల్ వరకూ అందరి అలవెన్సుల బకాయిల(Allowance Arrears)ను మంజూరు చేశారు. సుమారుగా 11 నెలల నుంచి పేరుకుపోయిన ట్రావెలింగ్ అలవెన్సు బకాయిలు(Arrears) కూడా ఒకేసారి విడుదల చేశారు. దీంతో అందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. హెచ్ఆర్ఏ, ఏపీజీఎల్ఐ, జీపీఎఫ్ రుణాలను సైతం ఏపీ(AP) సర్కార్ మంజూరు చేసింది. అలాగే ఇక సరెండర్ లీవ్స్, అదనపు సరెండర్ లీవ్స్ బకాయిలను మాత్రం పెండింగ్లో ఉంచారు. అవి కూడా త్వరలోనే మంజూరు చేస్తామని ఏపీ సర్కార్ వెల్లడించింది.