TG: సికింద్రాబాద్లోని మోండా మార్కెట్లో అగ్నిప్రమాదం జరిగింది. ఓ షాపులో మంటలు చెలరేగి.. 5 దుకాణాలకు అంటుకున్నాయి. ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. తెల్లవారుజామున ఘటన జరగటంతో ప్రాణాపాయం తప్పింది. కాగా.. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్ ప్రమాదస్థలాన్ని పరిశీలించారు.
Tags :