AP: మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని ఈరోజు టీడీపీలో చేరబోతున్నారు. సీఎం చంద్రబాబు సమక్షంలో నాని టీడీపీ కండువా కప్పుకోనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తరువాత వైసీపీకి రాజీనామా చేసిన ఆళ్ల నాని, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.
Tags :