AP: జల్ జీవన్ మిషన్ అమలుపై రాష్ట్ర స్థాయి వర్క్‌షాప్‌ను ప్రభుత్వం చేపట్టింది. గ్రామీణ నీటిసరఫరా, పారిశుద్ధ్యం శాఖ ఆధ్వర్యంలో ఈ వర్క్‌షాప్ జరుగుతుంది. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ వర్క్‌షాప్‌కు అన్ని జిల్లాలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.