MDK: జిల్లాలో చలి తీవ్రతతో ప్రజలు గజగజ వణకిపోతున్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉదయం, రాత్రి సమయాల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. మెదక్ జిల్లా టేక్మాల్‌లో 9.4, సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం 6.6, సిద్దిపేట జిల్లా అక్బర్పేట్ భూంపల్లి మండలం పోతారెడ్డి పేటలో 8.7 ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో చిన్నపిల్లలు, బాలింతలు, తగు జాగ్రత్తలు తీసుకోవాలాని వైద్యులు సూచించారు.