బస్తీ దవాఖానాలతో ప్రజలకు మెరుగైన వైద్యం స్థానికంగానే అందుతోందన్నారు మంత్రి హరీశ్ రావు(Minister Harish Rao) బస్తీల సుస్తి పోగొట్టేందుకు సీఎం కేసీఆర్ (CM KCR).. బస్తీ దవాఖానాలు(Basti davakhanalu) ప్రారంభించి అద్భుతమైన సేవలు అందిస్తున్నారని తెలిపారు.రూ. 800 విలువ చేసే లిక్విడ్ ప్రొఫైల్ టెస్ట్ 1.48 లక్షల మందికి, థైరాయిడ్ పరీక్షలు లక్షా 800 మందికి చేశామన్నారు.