KNR: కరీంనగర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఆదివారం నిర్వహించిన గ్రామ పాలన అధికారుల(జీపీఓ) నియామక పరీక్ష, లైసెన్స్ సర్వేయర్ల ఫైనల్ పరీక్షను అడిషనల్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్ సమీక్షించారు. ఈ పరీక్ష కోసం మరోసారి ప్రభుత్వం అవకాశం కల్పించగా 37 మంది దరఖాస్తు చేసుకొని 30 మంది వీఆర్వో వీఆర్ఎలు ఆదివారం పరీక్ష రాశారు.